- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదస్థితిలో రైతు మృతి
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్ గ్రామంలో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పొలం వద్ద ఆవులను కట్టేసి మేత తీసుకురావడానికి వెళ్లిన పెద్ద బాగయ్య ఎంతకీ తిరిగిరాలేదు. చుట్టుపక్కల రైతులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Tags: Farmer killed, suspicious, condition, sangareddy</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్ గ్రామంలో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పొలం వద్ద ఆవులను కట్టేసి మేత తీసుకురావడానికి వెళ్లిన పెద్ద బాగయ్య ఎంతకీ తిరిగిరాలేదు. చుట్టుపక్కల రైతులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags: Farmer killed, suspicious, condition, sangareddy
Next Story






