- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది దొరకడంతో రైతు పంట పండింది
<p>దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఓ రైతు పంట పండింది. తన పొలాన్ని గుంటకతో దున్నుతుండగా ఓ మెరుపు మెరిసింది. తీరా అది ఏందని చూడగా వజ్రం అని తెలియడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ రైతు వజ్రాన్ని మిత్రుల సహాయంతో కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే బేరం బెడిసికొట్టడంతో దానిని గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి 30 […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఓ రైతు పంట పండింది. తన పొలాన్ని గుంటకతో దున్నుతుండగా ఓ మెరుపు మెరిసింది. తీరా అది ఏందని చూడగా వజ్రం అని తెలియడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ రైతు వజ్రాన్ని మిత్రుల సహాయంతో కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే బేరం బెడిసికొట్టడంతో దానిని గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి 30 లక్షల రూపాయలకు విక్రయించారు. వ్యాపారితో మధ్యవర్తులు కుమ్మకై రైతును మోసం చేశారన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.
Next Story






