- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. పొలంలోనే రైతు బలి
by Vadlamudi Anukaran |
<p>దిశ, పాలేరు: విద్యుత్ షాక్ కు గురై రైతు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అంగిరేకుల ఉప్పయ్య అనే రైతు మృత్యువాత పడ్డారు. సాగు నిమిత్తం బురద గొర్రు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని […]</p>

X
దిశ, పాలేరు: విద్యుత్ షాక్ కు గురై రైతు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అంగిరేకుల ఉప్పయ్య అనే రైతు మృత్యువాత పడ్డారు.
సాగు నిమిత్తం బురద గొర్రు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






