- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్సాన్‌పల్లిలో ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తంగళ్లపల్లి రాజయ్య (55) తన పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.</p>

X
దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్సాన్‌పల్లిలో ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తంగళ్లపల్లి రాజయ్య (55) తన పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story






