- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు బలి
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. విద్యుత్ తీగలను సరిచేయడానికి స్తంభం ఎక్కాడు గిరిజన రైతు వెంకటయ్య. అదే సమయంలో సబ్ స్టేషన్ నుంచి కరెంట్ సప్లై కావడంతో షాక్ కొట్టి రైతు స్తంభం నుంచి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయలపాలైన రైతును షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో చోటుచేసుకుంది.</p>

X
దిశ, రంగారెడ్డి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. విద్యుత్ తీగలను సరిచేయడానికి స్తంభం ఎక్కాడు గిరిజన రైతు వెంకటయ్య. అదే సమయంలో సబ్ స్టేషన్ నుంచి కరెంట్ సప్లై కావడంతో షాక్ కొట్టి రైతు స్తంభం నుంచి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయలపాలైన రైతును షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో చోటుచేసుకుంది.
Next Story






