- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: పశువులకు మేత, నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నానుచేరు గ్రామానికి చెందిన అంజయ్య (52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పశువులకు మేత, నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీ, ముగ్గురు కుమారులు ఉన్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: పశువులకు మేత, నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నానుచేరు గ్రామానికి చెందిన అంజయ్య (52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పశువులకు మేత, నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీ, ముగ్గురు కుమారులు ఉన్నారు.
Next Story






