- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుపై పడ్డ కరెంట్ తీగలు
by Shyam |
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందాడు. నూకల వెంకట్ రెడ్డి తన పొలం వద్ద విద్యుత్ తీగలు సరి చేస్తుండగా తీగలు తెగి మీద పడడంతో కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందాడు. నూకల వెంకట్ రెడ్డి తన పొలం వద్ద విద్యుత్ తీగలు సరి చేస్తుండగా తీగలు తెగి మీద పడడంతో కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Next Story






