- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో రైతు మృతి
<p>దిశ, మెదక్: కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మద్దూరు మండలం సలాఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. గడ్డి కోసేందుకు పెతల దశరథం(38) వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. గడ్డి కోసే క్రమంలో కొడవలి విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. పొలానికి వెళ్లిన తండ్రి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుమారుడు బావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. Tags: farmer, died, current shock, medak, ts news</p>

X
దిశ, మెదక్: కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మద్దూరు మండలం సలాఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. గడ్డి కోసేందుకు పెతల దశరథం(38) వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. గడ్డి కోసే క్రమంలో కొడవలి విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. పొలానికి వెళ్లిన తండ్రి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుమారుడు బావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.
Tags: farmer, died, current shock, medak, ts news
Next Story






