- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పులున్నాయని ఓ రైతు ఇలా చేశాడు
by Shyam |
<p>దిశ, మునుగోడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునుగోడు మండలం వెల్మకన్నెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో వరికుప్పల యాదయ్య(37)అనే రైతు తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు.పెట్టుబడి కోసం సుమారు 4 లక్షలు అప్పుచేశాడు. దిగుబడి సరిగా రాక చేసిన అప్పు పెరిగిపోతుండటంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకొని […]</p>

X
దిశ, మునుగోడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునుగోడు మండలం వెల్మకన్నెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో వరికుప్పల యాదయ్య(37)అనే రైతు తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు.పెట్టుబడి కోసం సుమారు 4 లక్షలు అప్పుచేశాడు. దిగుబడి సరిగా రాక చేసిన అప్పు పెరిగిపోతుండటంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రమణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునుగోడు ఎస్సై రజనీకర్ తెలిపారు.
Next Story






