- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
<p>దిశ, మెదక్: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని రాజు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. Tags: Farmer, commits suicide, due to debt, medak</p>

X
దిశ, మెదక్: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని రాజు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags: Farmer, commits suicide, due to debt, medak
Next Story






