- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిల్ బెచారా’ టైటిల్ ట్రాక్ మేకింగ్ వీడియో
<p>సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ జులై 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ హాలీవుడ్ రికార్డులను సైతం కొల్లగట్టగా.. శుక్రవారం విడుదలైన టైటిల్ ట్రాక్‌తో సుశాంత్.. అభిమానుల మనసు దోచేశాడు. సింగిల్ షాట్‌లో ఫుల్ సాంగ్ డ్యాన్స్ చేసిన సుశాంత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram Sometimes we can’t let go of memories, becoz they […]</p>

X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ జులై 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ హాలీవుడ్ రికార్డులను సైతం కొల్లగట్టగా.. శుక్రవారం విడుదలైన టైటిల్ ట్రాక్‌తో సుశాంత్.. అభిమానుల మనసు దోచేశాడు. సింగిల్ షాట్‌లో ఫుల్ సాంగ్ డ్యాన్స్ చేసిన సుశాంత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు
ఆ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన ఫరాఖాన్.. సోషల్ మీడియాలో మేకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘కొన్నిసార్లు జ్ఞాపకాలనేవి మనల్ని బయటకు రానివ్వవు.. ఎందుకంటే అవి మనం ఊహించలేని ముగింపుకు ఉన్న రిమైండర్స్’ అని చెప్పింది. ఈ వీడియో సుశాంత్ హార్డ్ వర్క్, టాలెంట్‌కు చిన్న ఉదాహరణ అని తెలిపింది. ఈ పాట ఇంత గొప్ప ఆదరణ పొదండం ఆనందంగా ఉందని చెప్పింది. దిల్ బెచారా టైటిల్ ట్రాక్‌కు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందించగా.. ముఖేష్ చొబ్రా దర్శకుడు.
Next Story






