- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో ప్రముఖ మెజీషియన్ మృతి
<p>దిశ నాగర్ కర్నూల్: నానాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు కారోనా బారిన పడి బుధవారం మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన టి.రాములు హైదరాబాద్‌లో స్థిరపడి ప్రముఖులతో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో జిల్లా ఆసుపత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసబ్యులు తెలిపారు.</p>

X
దిశ నాగర్ కర్నూల్: నానాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు కారోనా బారిన పడి బుధవారం మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన టి.రాములు హైదరాబాద్‌లో స్థిరపడి ప్రముఖులతో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో జిల్లా ఆసుపత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసబ్యులు తెలిపారు.
Next Story






