- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ బ్రిటిష్ మోడల్ మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బ్రిటిష్ సూపర్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ స్టెల్లా టెన్నంట్(50) ఇకలేరు. 1990లలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన స్టెల్లా టాప్ ఫ్యాషన్ హౌజెస్‌కు క్యాట్ వాక్ మోడల్‌గా పని చేశారు. స్టెల్లా ఇక లేరని చెప్పడానికి తమకు చాలా బాధగా ఉందని, కానీ చెప్పక తప్పడం లేదని ఆమె ఇక లేరని..ఆకస్మాత్తుగా మరణించారని స్టెల్లా కుటుంబసభ్యులు గురువారం మీడియాకు తెలిపారు. స్కాట్లాండ్‌లోని స్కాటిష్ బార్డర్స్..డన్ అనే టౌన్‌లో స్టెల్లా మృతి చెందిందని పోలీసులు కూడా ధృవీకరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటిష్ సూపర్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ స్టెల్లా టెన్నంట్(50) ఇకలేరు. 1990లలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన స్టెల్లా టాప్ ఫ్యాషన్ హౌజెస్‌కు క్యాట్ వాక్ మోడల్‌గా పని చేశారు. స్టెల్లా ఇక లేరని చెప్పడానికి తమకు చాలా బాధగా ఉందని, కానీ చెప్పక తప్పడం లేదని ఆమె ఇక లేరని..ఆకస్మాత్తుగా మరణించారని స్టెల్లా కుటుంబసభ్యులు గురువారం మీడియాకు తెలిపారు. స్కాట్లాండ్‌లోని స్కాటిష్ బార్డర్స్..డన్ అనే టౌన్‌లో స్టెల్లా మృతి చెందిందని పోలీసులు కూడా ధృవీకరించారు.
Next Story






