- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారాసిగూడలో ప్రమాదం
by Batti.Sumithra |
<p> సికింద్రాబాద్ పరిధిలోని వారాసిగూడలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 10గంటల ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ, నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులను హుటాహుటిన గాంధీ ఆస్ప్రతికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.</p>

X
సికింద్రాబాద్ పరిధిలోని వారాసిగూడలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 10గంటల ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ, నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులను హుటాహుటిన గాంధీ ఆస్ప్రతికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






