- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ చెలా‘మణి’ ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నకిలీ కరెన్సీని తయారు చేసి, వాటిని చెలామణి చేస్తున్న ఓ ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని అంధేరిలో స్థానికుల సమాచారం మేరకు ఈ నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశామని, అనంతరం వద్ద నుంచి రూ. 500 విలువ చేసే 590 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు ప్రారంభించామని వారు తెలిపారు. Tags: arrest, […]</p>
దిశ, వెబ్ డెస్క్: నకిలీ కరెన్సీని తయారు చేసి, వాటిని చెలామణి చేస్తున్న ఓ ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని అంధేరిలో స్థానికుల సమాచారం మేరకు ఈ నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశామని, అనంతరం వద్ద నుంచి రూ. 500 విలువ చేసే 590 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు ప్రారంభించామని వారు తెలిపారు.
Tags: arrest, fake notes, mumbai, police
Next Story






