- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్ల లెక్కింపునకు అదనపు సిబ్బంది
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఆలస్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అదనపు సిబ్బంది నియామకం కోసం నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మూడు రౌండ్ల తుది ఫలితాలు వెలువడే సమయానికి ఇక్కడ మొదటి రౌండ్ మాత్రమే పూర్తయింది. ఈ నేపథ్యలో అదనపు సిబ్బందిని నియమించారు. సరూర్ నగరం స్టేడియంలో 56 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. టేబుల్‌కు ఇద్దరు చొప్పున 112 […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఆలస్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అదనపు సిబ్బంది నియామకం కోసం నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మూడు రౌండ్ల తుది ఫలితాలు వెలువడే సమయానికి ఇక్కడ మొదటి రౌండ్ మాత్రమే పూర్తయింది. ఈ నేపథ్యలో అదనపు సిబ్బందిని నియమించారు. సరూర్ నగరం స్టేడియంలో 56 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. టేబుల్‌కు ఇద్దరు చొప్పున 112 మందిని అదనంగా సిబ్బందిని ఓల్ల లెక్కింపు కోసం వినియోగిస్తున్నారు. దీంతో ఓట్ల లెక్కింపు చేస్తున్న సిబ్బంది సంఖ్య 336కు చేరుకుంది.
Next Story






