- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు
by Sridhar Babu |
<p>దిశ, శంకర్ పల్లి: శంకర్ పల్లి బాలుర ఉన్నత పాఠశాలలోని ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు నవంబర్ 15 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కో-ఆర్డినేటర్ లక్ష్మయ్య, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు అక్టోబర్ 22తో గడువు ముగిసినందున ప్రభుత్వం నవంబర్ 15 వరకు పొడిగించింది అని తెలిపారు. మిగతా వివరాల కోసం 9440699 140, 9493327012 లలో సంప్రదించాలని సూచించారు.</p>

X
దిశ, శంకర్ పల్లి: శంకర్ పల్లి బాలుర ఉన్నత పాఠశాలలోని ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు నవంబర్ 15 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కో-ఆర్డినేటర్ లక్ష్మయ్య, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు అక్టోబర్ 22తో గడువు ముగిసినందున ప్రభుత్వం నవంబర్ 15 వరకు పొడిగించింది అని తెలిపారు. మిగతా వివరాల కోసం 9440699 140, 9493327012 లలో సంప్రదించాలని సూచించారు.
Next Story






