- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాసెట్ దరఖాస్తులకు గడువు పెంపు
<p>దిశ, న్యూస్‌బ్యూరో: లాసెట్, పీజీఎల్‌సెట్ -2020 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ గడువును జూలై 25వ తేదీ వరకూ పొడగించినట్టు లాసెట్ కన్వీనర్ ప్రకటించారు. రూ. 4వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కన్వీనర్ పేర్కొన్నారు. గతంలో ఫీజు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనివారికి కూడా ఈ నెల 25లోపు దరఖాస్తులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: లాసెట్, పీజీఎల్‌సెట్ -2020 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ గడువును జూలై 25వ తేదీ వరకూ పొడగించినట్టు లాసెట్ కన్వీనర్ ప్రకటించారు. రూ. 4వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కన్వీనర్ పేర్కొన్నారు. గతంలో ఫీజు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనివారికి కూడా ఈ నెల 25లోపు దరఖాస్తులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.
Next Story






