- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడువు పొడిగించారు.. త్వరగా అప్లై చేసుకోండి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి సంచాలకులు ఓ ప్రకటన చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును జూన్ 9 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా, జూలై 1న పరీక్ష జరగనున్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి సంచాలకులు ఓ ప్రకటన చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును జూన్ 9 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా, జూలై 1న పరీక్ష జరగనున్నది.
Next Story






