గురుకులాల దరఖాస్తు గడువు పొడిగింపు

by Shyam |   (  Updated:2021-04-05 08:33:14  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 4వ తరగతి చదువుతున్న అభ్యర్థులు 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా తెలిపారు. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042545678ని ప్రారంభించామన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tswreis.in http: /tgcet.cgg.gov.in http సందర్శించాలని అధికారులు [&hellip;]</p>

గురుకులాల దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 4వ తరగతి చదువుతున్న అభ్యర్థులు 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా తెలిపారు. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042545678ని ప్రారంభించామన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tswreis.in http: /tgcet.cgg.gov.in http సందర్శించాలని అధికారులు సూచించారు.

Next Story