కేరళలో పేలుడు పదార్థాల కలకలం

by  |
కేరళలో పేలుడు పదార్థాల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో 117 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను బయటపడ్డాయి. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానితుడిని అరెస్ట్ చేశారు. దీంతో కోజికోడ్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే స్టేషన్‌లో పేలుడు పదార్థాలు బయటపడడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారిస్తూనే.. స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


Next Story

Most Viewed