- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టపాసుల కర్మాగారంలో భారీ పేలుడు
<p>దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. శివకాశీలోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి భవనంపై కప్పు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొందరూ తీవ్రంగా గాయపడ్డారు. అలానే దగ్గరిలోని ఐదు ఇళ్లులు ధ్వంసమైనవి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. శివకాశీలోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి భవనంపై కప్పు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొందరూ తీవ్రంగా గాయపడ్డారు. అలానే దగ్గరిలోని ఐదు ఇళ్లులు ధ్వంసమైనవి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలానే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Next Story






