- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ మేరకు శశికళకు అధికారిక పత్రాలను జైలు అధికారులు అందజేశారు. శశికళ అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించారు. ఈ నెల 20న కరోనా బారిన పడిన ఆమె.. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. కానీ మరో 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ మేరకు శశికళకు అధికారిక పత్రాలను జైలు అధికారులు అందజేశారు. శశికళ అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించారు. ఈ నెల 20న కరోనా బారిన పడిన ఆమె.. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. కానీ మరో 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.
Next Story






