- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్ట్ వాల్ పోస్టర్ల ప్రదర్శన
by Shyam |
<p>దిశ, వరంగల్: ములుగు జిల్లా ఏటూరునాగారంలో పోలీసులు నిషేధిత మావోయిస్టుల పోస్టర్లను ప్రదర్శించారు. మండలంలోని పలు ప్రాంతాలలో గుత్తికోయ గూడెంలోని చెట్లు, గోడలపై అతికించారు. పోస్టర్లలోని వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కోరారు. tag: maoist, wall posters, police, orders, mulugu</p>

X
దిశ, వరంగల్: ములుగు జిల్లా ఏటూరునాగారంలో పోలీసులు నిషేధిత మావోయిస్టుల పోస్టర్లను ప్రదర్శించారు. మండలంలోని పలు ప్రాంతాలలో గుత్తికోయ గూడెంలోని చెట్లు, గోడలపై అతికించారు. పోస్టర్లలోని వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కోరారు.
tag: maoist, wall posters, police, orders, mulugu
Next Story






