నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు

by Shyam |

<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బడాయిగడ్డ తండాలోని నాటుసారా తయారీ స్థావరాలపై శుక్రవారం ఆబ్కారీ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. Tags: alcohol,Excise,100 ltr,3 people bend over</p>

నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బడాయిగడ్డ తండాలోని నాటుసారా తయారీ స్థావరాలపై శుక్రవారం ఆబ్కారీ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Tags: alcohol,Excise,100 ltr,3 people bend over

Next Story