- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఆపరేషన్ సుర
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: నాటు సారా తయారీ కేంద్రాల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సుర కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు సారా తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 10వేల మంది సిబ్బంది పాల్గొనగా, భారీగా బెల్లం ఊటలు, సారా నిల్వలు ధ్వంసం చేస్తున్నారు. tags:ap, amaravathi, operation, sura, gdp, country alcohol, gudumba, natu sara</p>

X
అమరావతి: నాటు సారా తయారీ కేంద్రాల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సుర కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు సారా తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 10వేల మంది సిబ్బంది పాల్గొనగా, భారీగా బెల్లం ఊటలు, సారా నిల్వలు ధ్వంసం చేస్తున్నారు.
tags:ap, amaravathi, operation, sura, gdp, country alcohol, gudumba, natu sara
Next Story






