- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాట ఇచ్చారు నెరవేర్చండి.. మాజీ సైనికులు
<p>దిశ, జవహర్ నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి హామీ మేరకు మాజీ సైనికులకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని మాజీ సైనికులు కోరారు. ఈ మేరకు గురువారం జవహర్ నగర్ మాజీ సైనికుల బృందం మేయర్ మేకల కావ్య ను కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మేయర్ కావ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కెప్టెన్ ఎస్ కే మొయినుద్దీన్, కెప్టెన్ […]</p>

X
దిశ, జవహర్ నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి హామీ మేరకు మాజీ సైనికులకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని మాజీ సైనికులు కోరారు. ఈ మేరకు గురువారం జవహర్ నగర్ మాజీ సైనికుల బృందం మేయర్ మేకల కావ్య ను కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మేయర్ కావ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కెప్టెన్ ఎస్ కే మొయినుద్దీన్, కెప్టెన్ జోసెఫ్, ఉపాధ్యక్షుడు అరవింద్ సింగ్, ప్రధాన కార్యదర్శి త్యాగి తదితరులు పాల్గొన్నారు.
Next Story






