- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాడీ సీక్రెట్స్ బయటపెట్టిన హాట్ బ్యూటీ.. వాటి కోసం వేల డాలర్లు ఖర్చు
<p>దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్, కాబోయే సినీ నటి మియా ఖలీఫా.. తన బాడీ పార్ట్స్ గురించి షాకింగ్ సీక్రెట్స్ వెల్లడించింది. టిక్ టాక్‌లో 7.3 మిలియన్ ఫాలోవర్లను కలిగిన నటి, తన బాడీ షేపుల గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. తనకు పుట్టబోయే బిడ్డ ఒకవేళ ‘మమ్మీ నేను కూడా నీ లాంటి బాడీ షేపులు పొందేందుకు వేచి ఉండలేను’ అని అడిగితే.. రొమ్ములకు $13,000, ముక్కుకోసం $15,000 డాలర్లు ఖర్చు […]</p>

దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్, కాబోయే సినీ నటి మియా ఖలీఫా.. తన బాడీ పార్ట్స్ గురించి షాకింగ్ సీక్రెట్స్ వెల్లడించింది. టిక్ టాక్‌లో 7.3 మిలియన్ ఫాలోవర్లను కలిగిన నటి, తన బాడీ షేపుల గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. తనకు పుట్టబోయే బిడ్డ ఒకవేళ ‘మమ్మీ నేను కూడా నీ లాంటి బాడీ షేపులు పొందేందుకు వేచి ఉండలేను’ అని అడిగితే.. రొమ్ములకు $13,000, ముక్కుకోసం $15,000 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్తానంది.
కాగా ఆమె స్టేట్‌మెంట్‌తో షాకైన నెటిజన్లు.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పోర్న్ పరిశ్రమలో మొత్తం $12,000 వేల డాలర్లే సంపాదించినట్లు ఖలీఫా గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి ముక్కు, రొమ్ములకు అంత డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇంతకాలం ఆమె చూపించిన బాడీ నిజమైందేనా? లేదా సర్జరీ చేయించుకుని అలా పెంచిందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Mia Khalifa






