- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్క సుమన్ రాజీనామా చేయాలి: మాజీ ఎంపీ వివేక్
<p>దిశ, చెన్నూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి సింగరేణి ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. హుజురాబాద్‌కు ఇచ్చిన నిధులు చెన్నూర్ అసెంబ్లీకి కూడా రావాలంటే బాల్క సుమన్ కూడా రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, […]</p>

X
దిశ, చెన్నూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి సింగరేణి ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. హుజురాబాద్‌కు ఇచ్చిన నిధులు చెన్నూర్ అసెంబ్లీకి కూడా రావాలంటే బాల్క సుమన్ కూడా రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, సింగరేణి ప్రాంతంలో అందరికీ ఇండ్ల పట్టాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగానే ఎమ్మెల్యే రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






