- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అరెస్ట్
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: మాజీ ఎంపీ, టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలకు సాగునీటిని అందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు. వెంటనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపట్టారు. అయితే వేములవాడ నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న క్రమంలో పొన్నం ప్రభాకర్, వేములవాడ […]</p>

X
దిశ, కరీంనగర్: మాజీ ఎంపీ, టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలకు సాగునీటిని అందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు. వెంటనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపట్టారు. అయితే వేములవాడ నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న క్రమంలో పొన్నం ప్రభాకర్, వేములవాడ ఇంఛార్జ్ ఆది శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






