- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ కాంగ్రెస్‌కు బిగ్ షాక్: మాజీ ఎమ్మెల్యే కూన రాజీనామా.. కమలం చాటుకేనా
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోంది. అదే సమయంలో పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రెడి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిన శ్రీశైలం గౌడ్.. ఢిల్లీకి బయలు దేరారు. కాంగ్రెస్ ను వీడిన శ్రీశైలం […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోంది. అదే సమయంలో పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రెడి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిన శ్రీశైలం గౌడ్.. ఢిల్లీకి బయలు దేరారు. కాంగ్రెస్ ను వీడిన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం గౌడ్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Next Story






