- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత
by Chintha Aamani |
<p>టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య గురువారం ఉదయం తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సమ్మయ్య సుదీర్ఘకాలంగా టీఆర్‌ఎస్ పార్టీలో సేవలందించారు. సిర్పూర్ నియోజవకవర్గం నుంచి రెండు సార్లు 2009, 2011లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికల ముందు తన భార్య సాయిలీలతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా […]</p>

X
టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య గురువారం ఉదయం తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సమ్మయ్య సుదీర్ఘకాలంగా టీఆర్‌ఎస్ పార్టీలో సేవలందించారు. సిర్పూర్ నియోజవకవర్గం నుంచి రెండు సార్లు 2009, 2011లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికల ముందు తన భార్య సాయిలీలతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాగా, సమ్మయ్య మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
tag;ex mla, kaveti sammaiah, dead, adilabad, ts news
Next Story






