- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయం మరోసారి రుజువైంది..
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ నూతన కమిటీకి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభినందనలు తెలిపారు. టీడీపీ బలహీన వర్గాల పార్టీ అని మరోసారి రుజువైందనీ ఆయన అన్నారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకే 61 శాతం పదవులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని అన్నారు. వైసీపీ కుంభకోణాలు, దౌర్జన్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. వైసీపీ బాధిత ప్రజానీకానికి అండగా నిలవాలని అన్నారు. రైతు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ నూతన కమిటీకి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభినందనలు తెలిపారు. టీడీపీ బలహీన వర్గాల పార్టీ అని మరోసారి రుజువైందనీ ఆయన అన్నారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకే 61 శాతం పదవులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని అన్నారు. వైసీపీ కుంభకోణాలు, దౌర్జన్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. వైసీపీ బాధిత ప్రజానీకానికి అండగా నిలవాలని అన్నారు. రైతు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని అన్నారు.
Next Story






