- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాకిటి లక్ష్మారెడ్డికి ఘన నివాళి
by Shyam |
<p>దిశ, నర్సాపూర్: వాకిటి లక్ష్మారెడ్డి 21 వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ భవనం సమీపం ఉన్న లక్ష్మారెడ్డి విగ్రహానికి సునీతారెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.</p>

X
దిశ, నర్సాపూర్: వాకిటి లక్ష్మారెడ్డి 21 వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ భవనం సమీపం ఉన్న లక్ష్మారెడ్డి విగ్రహానికి సునీతారెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
Next Story






