- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు. మంత్రి పేర్ని నాని హత్యాయత్నం కేసులో కొల్లు రవీంద్రకు గురువారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని కేసులో విచారణకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఇప్పటికే వివరణ ఇచ్చానని తెలిపారు. కొల్లు రవీంద్ర నివాసానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు. మంత్రి పేర్ని నాని హత్యాయత్నం కేసులో కొల్లు రవీంద్రకు గురువారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని కేసులో విచారణకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఇప్పటికే వివరణ ఇచ్చానని తెలిపారు. కొల్లు రవీంద్ర నివాసానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
Next Story






