- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీకి భారీ షాక్: రాజమండ్రి సెంట్రల్ జైలుకు దేవినేని
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమాకు కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నాం దేవినేనిని హనుమాన్ జంక్షన్ పీఎస్ పోలీసులు జూమ్ యాప్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి దేవినేని ఉమాకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమాకు కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నాం దేవినేనిని హనుమాన్ జంక్షన్ పీఎస్ పోలీసులు జూమ్ యాప్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి దేవినేని ఉమాకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
Next Story






