- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు కృషి : దేవినేని
by Vemula.Srinu Prasad |
<p> టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నాడు ఏపీకి కియా వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కియాతో ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. రాజధాని మార్పు వల్ల పరిశ్రమలు పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయని, దానిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులను ఆపేశారని విమర్శించారు. అమరావతిలో 39మంది రైతులు చనిపోయిన ప్రభుత్వానికి పట్టింపులేదని ఆందోళన […]</p>

X
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నాడు ఏపీకి కియా వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కియాతో ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. రాజధాని మార్పు వల్ల పరిశ్రమలు పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయని, దానిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులను ఆపేశారని విమర్శించారు. అమరావతిలో 39మంది రైతులు చనిపోయిన ప్రభుత్వానికి పట్టింపులేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో మిలీనియం టవర్స్‌లో ఉన్న కంపెనీలను వెళ్లగొట్టారని ఎద్దేవా చేశారు.
Next Story






