- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంకూ పరిమితులుంటాయి: ఐవైఆర్
by Vemula.Srinu Prasad |
<p>రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. సీఎం అయినా రాజ్యాంగ నిబంధనలకు లోబడే నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులు ఉంటాయన్నామౌలిక సూత్రాన్ని జగన్ గ్రహిస్తే మంచిదని సూచించారు. సరైన కారణాలు ఉంటే ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందన్నారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలన్నారు. ఎన్నికలను వాయిదా వేసిన తరువాత కూడా ఎన్నికల కోడ్ అమల్లో […]</p>

X
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. సీఎం అయినా రాజ్యాంగ నిబంధనలకు లోబడే నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులు ఉంటాయన్నామౌలిక సూత్రాన్ని జగన్ గ్రహిస్తే మంచిదని సూచించారు. సరైన కారణాలు ఉంటే ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందన్నారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలన్నారు. ఎన్నికలను వాయిదా వేసిన తరువాత కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం సమంజసం కాదన్నారు. ఈ మేరకు ఐవైఆర్ ఓ ట్వీట్ చేశారు.
tag; ex cs iyr, cm jagan, ec, ap news
Next Story






