- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో నేలరాలిన మాజీ కౌన్సిలర్…
by Sridhar Babu |
<p>దిశ, వేములవాడ: కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ కౌన్సిలర్ కరోనాతో మృతి చెందిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీను కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గత మూడు రోజుల క్రితం కరోనా నిర్థారణ కావడంతో కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్చారు. కాగా శ్రీను ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. ఆయన మృతిపై స్థానిక నాయకులు సంతాపం ప్రకటించారు.</p>

X
దిశ, వేములవాడ: కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ కౌన్సిలర్ కరోనాతో మృతి చెందిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీను కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గత మూడు రోజుల క్రితం కరోనా నిర్థారణ కావడంతో కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్చారు. కాగా శ్రీను ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. ఆయన మృతిపై స్థానిక నాయకులు సంతాపం ప్రకటించారు.
Next Story






