స్వీయ నిర్బంధం పాటించండి

by B.Srinivas |   (  Updated:2020-04-07 02:31:17  IST  )

<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గెస్ట్ హౌస్‌ సమీపంలోని రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. దీంతో తాండూర్ వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ను జిల్లా కలెక్టర్ పౌసమి బసు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. Tags: vikarabad collector, lock down, ts [&hellip;]</p>

స్వీయ నిర్బంధం పాటించండి
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గెస్ట్ హౌస్‌ సమీపంలోని రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. దీంతో తాండూర్ వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ను జిల్లా కలెక్టర్ పౌసమి బసు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలన్నారు.

Tags: vikarabad collector, lock down, ts news, quarantine, coronavirus, covid-19

Next Story