- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రైతులకు మాస్క్ తప్పనిసరి’
by B.Srinivas |
<p>దిశ, మెదక్: కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఎఫ్‌డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లోనూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాదవ రెడ్డి, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. tag: paddy buying centre, […]</p>

X
దిశ, మెదక్: కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఎఫ్‌డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లోనూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాదవ రెడ్డి, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
tag: paddy buying centre, opening, FDC chairman, prathap reddy
Next Story






