- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి సూసైడ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం వాంబే కాలనీలోని గాయత్రికి ఇంటికి నీలిమ అనే యువతి వెళ్లగా.. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఇవాళ ఉదయం బయటకు వెళ్లిన గాయత్రి భర్త.. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం వాంబే కాలనీలోని గాయత్రికి ఇంటికి నీలిమ అనే యువతి వెళ్లగా.. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఇవాళ ఉదయం బయటకు వెళ్లిన గాయత్రి భర్త.. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. గాయత్రి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీలిమ పరారీలో ఉండగా.. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






