- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేగడి చిలకమర్రిలో ఈతవనం దగ్ధం
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఈత వనం దగ్ధం కలకలం రేపుతోంది. కొందుర్గు మండలం రేగడి చిలకమర్రి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేందర్ గౌడ్ అనే గీత కార్మికుడికి చెందిన మూడెకెరాల ఈత వనానికి దుండగులు మంగళవారం రాత్రి నిప్పుపెట్టి.. అక్కడ ఉన్న పనిముట్లను ధ్వంసం చేశారు. ఈఘటనపై బాధితుడు రాజేందర్ గౌడ్ కొందుర్గు పోలీస్ స్టేషన్, షాద్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఈత వనం దగ్ధం కలకలం రేపుతోంది. కొందుర్గు మండలం రేగడి చిలకమర్రి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేందర్ గౌడ్ అనే గీత కార్మికుడికి చెందిన మూడెకెరాల ఈత వనానికి దుండగులు మంగళవారం రాత్రి నిప్పుపెట్టి.. అక్కడ ఉన్న పనిముట్లను ధ్వంసం చేశారు. ఈఘటనపై బాధితుడు రాజేందర్ గౌడ్ కొందుర్గు పోలీస్ స్టేషన్, షాద్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
Next Story






