- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: ఈటల వాహనాలు సీజ్.. PRO అరెస్ట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈటలకు మరో షాక్ తగిలింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈటలకు మరో షాక్ తగిలింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.
Next Story






