- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెనుప్రమాదం నుంచి తప్పించుకున్న ఈటల రాజేందర్..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఈటల రాజేందర్ బృందానికి పెను ప్రమాదం తప్పింది. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో ప్రమాదాన్ని ముందే గమనించిన ఫైలెట్ విమానాన్ని ఆపేయడంతో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది. విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపి వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఈటల రాజేందర్ బృందానికి పెను ప్రమాదం తప్పింది. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో ప్రమాదాన్ని ముందే గమనించిన ఫైలెట్ విమానాన్ని ఆపేయడంతో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది. విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపి వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతోపాటు మరికొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈటల మొదటిసారి బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టనున్నారు.
Next Story






