- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఈటల రాజీనామా.. రంగం సిద్ధం
<p>దిశ,వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈటల చుట్టే తిరుగుతున్నాయి. ఈటల రాజీనామా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేముందు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11.30 నిమిషాలకు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖను అందిస్తారు. నెల రోజులుగా బీజేపీ నేతలతో కీలక మంతనాలు జరిపిన ఈటల. […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈటల చుట్టే తిరుగుతున్నాయి. ఈటల రాజీనామా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేముందు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11.30 నిమిషాలకు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖను అందిస్తారు. నెల రోజులుగా బీజేపీ నేతలతో కీలక మంతనాలు జరిపిన ఈటల. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా సమక్షంలో కాషాయం కడువా కప్పుకోనున్నారు.
Next Story






