- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ గొప్ప’
by Shyam |
<p> ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ గొప్పగా సేవలు అందిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన తెలంగాణ కార్డియాలజీ సొసైటీ 5వ వార్షిక సమావేశంలో గవర్నర్ తమిళి సై, ఈటల రాజేందర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. జబ్బు వచ్చాక నయం చేయడం కంటే.. రాక ముందే నివారణ చర్యలను కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వ్యాధులను […]</p>

X
ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ గొప్పగా సేవలు అందిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన తెలంగాణ కార్డియాలజీ సొసైటీ 5వ వార్షిక సమావేశంలో గవర్నర్ తమిళి సై, ఈటల రాజేందర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. జబ్బు వచ్చాక నయం చేయడం కంటే.. రాక ముందే నివారణ చర్యలను కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించే లాగా ప్రజలలో అవగాహన కల్పించి.. వారిని ముందుకు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గించడం కోసం పరిశోధనలు జరగాలని ఈటల సూచించారు.
Next Story






