- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయంతోనే ఎక్కువమంది చనిపోతున్రు: ఈటల
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కంటే భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, డాక్టర్లతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలన్నారు. ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే మరణాలు అంత తగ్గించవచ్చని వారికి సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కంటే భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, డాక్టర్లతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలన్నారు. ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే మరణాలు అంత తగ్గించవచ్చని వారికి సూచించారు.
Next Story






