- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్‌కు ఈటల రాజేందర్.. గ్రాండ్ వెల్‌కమ్!
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్‌కు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో సుమారు ఐదు వేల పైచిలుకు అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో హుజురాబాద్ పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది.</p>

X
దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్‌కు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఘనస్వాగతం పలికారు.
అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో సుమారు ఐదు వేల పైచిలుకు అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో హుజురాబాద్ పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది.
Next Story






