- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్‌షాతో ఈటల భేటీ
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్‌లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు, పాదయాత్ర తెలంగాణ రాజకీయ పరిస్థితులను వివరించినట్లు నాయకులు తెలిపారు. అలాగే సాయంత్రం భూపేందర్ యాదవ్ ను ఈటల కలవనున్నట్లు సమాచారం</p>

X
దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్‌లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు, పాదయాత్ర తెలంగాణ రాజకీయ పరిస్థితులను వివరించినట్లు నాయకులు తెలిపారు. అలాగే సాయంత్రం భూపేందర్ యాదవ్ ను ఈటల కలవనున్నట్లు సమాచారం
Next Story






